కాంగ్రెస్ పార్టీకి షాక్..!

కాంగ్రెస్ పార్టీకి షాక్..! – బీఆర్ఎస్ పార్టీలో చేరిన డివై నర్సింలు – ఆహ్వానించిన మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి పెద్దేముల్, దర్శిని ప్రతినిధి : తాండూరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది. పెద్దేముల్ మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు డివై నర్సింలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. శనివారం తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీని వీడిన డివై నర్సింలుకు రోహిత్ … Continue reading కాంగ్రెస్ పార్టీకి షాక్..!