పంచాయతీలో ‘ఏకగ్రీవాల’ జాతర..!

పంచాయతీలో ‘ఏకగ్రీవాల’ జాతర..! – ఓటింగ్ లేకుండానే సర్పంచులు, వార్డు సభ్యులు..? – ప్రతి మండలంలో ఒకటి నుంచి నాలుగు పంచాయతీలు – తాండూరులో గెలుపు ఏకపక్షమైన పంచాయతీలు ఇవే తాండూరు, దర్శిని ప్రతినిధి : పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాల జాతర కొనసాగుతోంది. తాండూరు నియోజకవర్గంలో ఓటింగ్ జరగకుండానే పంచాయతీ సర్పంచులు, వార్డు సభ్యులు ఎన్నిక కాబోతున్నారు. శనివారం చివరి రోజు జరిగిన నామినేషన్ల స్వీకరణలో తాండూరు నియోజకవర్గంలో ఏకవగ్రీం అవుతున్న పంచాయతీల వివరాలు ఇలా ఉన్నాయి. … Continue reading పంచాయతీలో ‘ఏకగ్రీవాల’ జాతర..!