కేవీసీఎస్ విద్యార్థికి రాష్ట్ర స్థాయి అవార్డు

కేవీసీఎస్ విద్యార్థికి రాష్ట్ర స్థాయి అవార్డు – భగవద్గీత శ్లోకాల పోటీలో ద్వీతీయ స్థానం – అభినందించిన స్కూల్ యజమాన్యం తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం పోటీ మహరాజ్ దేవాలయ ప్రాంగణంలోని కృష్ణవేణి కాన్సెప్ట్ హై స్కూల్(కేవీసీఎస్) విద్యార్థి రాష్ట్ర స్థాయి పోటీలో ప్రతిభ కనబరిచాడు. ఆదివారం హైదరాబాద్ లోని కోఠిలో ఉన్న గుజరాతీ మహా విద్యాలయ విద్యాలయలో నిర్వహించిన భగద్గీత శ్లోకాల పోటీలో రాష్ట్ర స్థాయిలో ద్వితీయ స్థానంలో నిలిచాడు. పాఠశాలలో 6వ … Continue reading కేవీసీఎస్ విద్యార్థికి రాష్ట్ర స్థాయి అవార్డు