కాంగ్రెస్ గూటికి ఏకగ్రీవ సర్పంచులు
కాంగ్రెస్ గూటికి ఏకగ్రీవ సర్పంచులు – శుభాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నిక కాబోతున్న సర్పంచులు కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు. తాండూరు నియోజకవర్గం యాలాల మండలంలోని లక్ష్మీనారాయణ పూర్ గ్రామ పంచాయతీ సర్పంచు అభ్యర్థిగా గుర్రాల నాగమణి ఒక్కరే నామినేషన్ వేయగా ఆమె ఎన్నిక ఏకగ్రీవం అవుతోంది. అదేవిధంగా తాండూరు మండలం చిట్టిగణపూర్ గ్రామపంచాయతీ సర్పంచు అభ్యర్థిగా పటేల్ విజయ్ కుమార్ ఒక్కరే నామినేషన్ వేయడంతో … Continue reading కాంగ్రెస్ గూటికి ఏకగ్రీవ సర్పంచులు
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed