ఎయిడ్స్ నియంత్రణకు చర్యలు – తాండూరులో ఎయిడ్స్ దినోత్సవం – ర్యాలీని ప్రారంభించిన సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్ తాండూరు, దర్శిని ప్రతినిధి : ఎయిడ్స్ మహామ్మారిని నియంత్రించేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అన్నారు. సోమవాం తాండూరులో వైద్య ఆరోగ్య శాఖ, దిశ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో డిసెంబర్ 1 ఎయిడ్స్ దినత్సవాన్ని నిర్వహించారు. తాండూరు పట్టణంలోని జిల్లా ఆసుపత్రి వద్ద తాండూరు సబ్ కలెక్టర్ ఉమా శంకర్ ప్రసాద్ … Continue reading ఎయిడ్స్ నియంత్రణకు చర్యలు
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed