రెచ్చగొట్టే పోస్టులు పెడితే కటకటాలే..!
రెచ్చగొట్టే పోస్టులు పెడితే కటకటాలే..! – పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరుపుకోవాలి – పెద్దేముల్ ఎస్ఐ శంకర్ పెద్దేముల్, దర్శిని ప్రతినిధి : సోషల్ మీడియా ద్వారా సామాజిక మాధ్యమాల్లో విద్వేషపూరిత వ్యాఖ్యలు, రెచ్చగొట్టే పోస్టులు పెడితే కఠిన చర్యలు తప్పవని పెద్దేముల్ ఎస్ఐ శంకర్ హెచ్చరించారు. సోమవారం ఆయన ఓ ప్రకటనలో మాట్లాడుతూ పెద్దెముల్ మండల ప్రజలకు, యువతకి పలు సూచనలు చేశారు. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో సోషల్ మీడియాపై స్పెషల్ ఫోకస్ పెట్టడం జరిగిందన్నారు. … Continue reading రెచ్చగొట్టే పోస్టులు పెడితే కటకటాలే..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed