గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలి

గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలి – ఎమ్మెల్యేను కలిసిన ఏకగ్రీవ సర్పంచులు – శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : ఏకగ్రీవంగా ఎన్నిక అవుతున్న సర్పంచులు గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని తాండూరు ఎమ్మెల్యే మనోమర్ రెడ్డి అన్నారు. యాలాల మండలంలో ఏకగ్రీవంగా ఎన్నిక అవుతున్న సర్పంచులు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిని కలిశారు. సోమవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో యాలాల మండలం జక్కపల్లి సర్పంచ్ అభ్యర్థి పెద్దింటి లాలప్ప, సంగెంకుర్దు సర్పంచ్ … Continue reading గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలి