తేలిన పల్లె పోరు లెక్క..!

తేలిన పల్లె పోరు లెక్క..! – సర్పంచులు, వార్డు సభ్యుల అభ్యుర్థుల జాబితా ఖరారు – నామినేషన్ల పరిశీలిన తరువాత లిస్టు రిలీజ్ – జిల్లాలో సర్పంచులు, వార్డు సభ్యులు ఎంతమంది అంటే..? వికారాబాద్, దర్శిని ప్రతినిధి : ఎన్నికల సంఘం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పంచాయతీ ఎన్నికల్లో భాగంగా వికారాబాద్‌ జిల్లాలో పల్లె పోరు అభ్యర్థులను ఖరారు చేశారు. పంచాయతీ ఎన్నికల సందర్భంగా సర్పంచు అభ్యర్థులుగా, వార్డు సభ్యులుగా ఆశావాహులు నామినేషన్లు సమర్పించారు. వికారాబాద్‌ జిల్లాలోని తాండూరు, … Continue reading తేలిన పల్లె పోరు లెక్క..!