ఇంటిని తగలబెట్టిన ఫ్రిజ్..! – మంటలకు కాలి బూడిదైన వస్తువులు – నిద్రలో నుంచి గమనించడంతో తప్పిన ప్రమాదం – తాండూరు పట్టణంలో ఘటన తాండూరు, దర్శిని ప్రతినిధి : ఇంట్లో ఉన్న ఫ్రిజ్ షాక్ సర్య్కూట్‌కు గురై ఇంటిని తగులబెట్టింది. నిద్రలో నుంచి లేచి దంపతులు గమనించడంతో ప్రాణాపాయం తప్పింది. ఈ సంఘటన తాండూరు పట్టణంలో చోటు చేసుకుంది. బాధితులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పట్టణంలోని 36వ వార్డులో చంద్రశేఖర్, స్వరూప దంపతులు వారింట్లో నివసిస్తున్నారు. … Continue reading ఇంటిని తగలబెట్టిన ఫ్రిజ్..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed