ఖబడ్దార్.. హెచ్చరిస్తున్నా..! – బీఆర్ఎస్ నేతలపై బెదిరింపులకు భయపడం – కాంగ్రెస్ నేతల అరాచకాలు మితిమీరుతున్నాయ్ – తాండూరు ఎమ్మెల్యేకు సవాల్ విసిరినా రోహిత్ రెడ్డి – ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేతలపై పైలెట్ ఫైర్ తాండూరు, దర్శిని ప్రతినిధి : అరాచకాలకు దిగితే.. ఖబడ్దార్.. కాంగ్రెస్ నేతల్లారా.. అంటూ తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఫైర్ అయ్యారు. తాండూరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఆరాచక రాజకీయాలకు పాల్పడతోందని మండిపడ్డారు. పంచాయతీ ఎమ్మెల్యే అనుచరులు ఎన్నికల్లో … Continue reading ఖబడ్దార్.. హెచ్చరిస్తున్నా..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed