కేవీసీఎస్‌లో ఘనంగా నేవీ దినోత్సవం
కేవీసీఎస్‌లో ఘనంగా నేవీ దినోత్సవం – ఆకట్టుకున్న నౌకా దళాల ప్రదర్శనలు – అభినందించిన తాండూరు డీఎస్పీ నర్సింగ్ యాదయ్య – స్పూర్తి నింపిన విద్యార్థుల మార్చ్‌ఫాస్ట్ తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలోని కృష్ణవేణి కాన్సెఫ్ట్ హై స్కూల్(కేవీసీఎస్) విద్యార్థులు స్పూర్తి నింపారు. గురువారం స్కూల్ ఆధ్వర్యంలో నేవీ దినోత్సవం ఘనంగా జరుపుకున్నారు. దేశ రక్షణలో నేవీ దళాలు చేసే ధైర్య సాహాసాలను విద్యార్థులుగా ప్రదర్శనలు ఇచ్చారు. జాతీయ జెండాతో విద్యార్థులు చేసిన ప్రదర్శనలు … Continue reading కేవీసీఎస్‌లో ఘనంగా నేవీ దినోత్సవం
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed