హస్తం మద్దతు దారులను గెలిపించుకుందాం..!

హస్తం మద్దతు దారులను గెలిపించుకుందాం..! – కాంగ్రెస్ నాయకులు, ఆర్బీఓఎల్ సీఈఓ బుయ్యని శ్రీనివాస్ రెడ్డి – నియోజకవర్గంలో మద్దతుదారుల కోసం విస్తృత ప్రచారం తాండూరు, దర్శిని ప్రతినిధి : పంచాయతీ ఎన్నికల్లో హస్తం పార్టీ మద్దతు దారులను గెలిపించుకోవాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఆర్బీఓఎల్ సీఈఓ బుయ్యని శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శుక్రవారం తాండూరు నియోజకవర్గంలో పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న పంచాయతీ సర్పంచు అభ్యర్థుల తరుపున గ్రామాల్లో విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో … Continue reading హస్తం మద్దతు దారులను గెలిపించుకుందాం..!