గ్రామాల ప్రగతికి కృషి చేయాలి – తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి – ఏకగ్రీవ సర్పంచులు, ఉపసర్పంచులకు శుభాకాంక్షలు తాండూరు, దర్శిని ప్రతినిధి : గ్రామాల ప్రగతికి బాధ్యతగా కృషి చేయాలని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు. తాండూరు నియోజకవర్గంలో 25 గ్రామ పంచాయతీలో సర్పంచులతో పాటు పలువురు ఉప సర్పంచులు ఏకగ్రీవం అయిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఏకగ్రీవ సర్పంచులు, ఉప సర్పంరులు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే మనోహర్ … Continue reading గ్రామాల ప్రగతికి కృషి చేయాలి
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed