హామి ఇచ్చారు.. ఆదమరవకండి..!

హామి ఇచ్చారు.. ఆదమరవకండి..! – రాయల్ కాంట రోడ్డును వెంటనే ప్రారంభించాలి – కమీషనర్ కు బీఆర్ఎస్ నేత ఈర్షాద్ విజ్ఞప్తి తాండూరు, దర్శని ప్రతినిధి : రోడ్డు పనులు ప్రారంభిస్తామని ఇచ్చిన హామిని నిలబెట్టుకోవాలని తాండూరు మున్సిపల్ కమీషనర్ ను బీఆర్ఎస్ పార్టీ పట్టణ నేత ఈర్షాద్ కోరారు. శనివారం మున్సిపల్ కార్యాలయంలో కమీషనర్ యాదగిరిని కలిసి వినతిపత్రం అందజేశారు. గత 21 రోజుల క్రితం తాండూరు పట్టణం 15వ వార్డు రాయల్ కాంట సమీపంలో … Continue reading హామి ఇచ్చారు.. ఆదమరవకండి..!