మనోహరన్న ఇలాఖాలో హస్తం హవా..!

మనోహరన్న ఇలాఖాలో హస్తం హవా..! – తాండూరు చరిత్రలో 25 పంచాయతీల ఏకగ్రీవం – ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతు అభ్యర్థుల గెలుపు ఖాయం – ఎన్ఎస్‌యూఐ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ అంకిత అనురాగ్ తాండూరు, దర్శిని ప్రతినిధి : ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న తాండూరు నియోజకవర్గంలో హస్తం హవా కొనసాగుతోందని, గతంలో కనివిని ఎరుగని రీతిలో పంచాయతీలు ఏకగ్రీవం కావడం చారిత్రాత్మకం అని ఎన్ఎస్‌యూఐ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ అంకిత అనురాగ్ అన్నారు. ఆదివారం … Continue reading మనోహరన్న ఇలాఖాలో హస్తం హవా..!