కాంగ్రెస్ వస్తే మళ్లీ మోసమే..!
కాంగ్రెస్ వస్తే మళ్లీ మోసమే..! – పంచాయతీలో బీఆర్ఎస్ మద్దతుదారులను గెలిపించాలి – తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి – తాండూరు మండలంలోని గ్రామాల్లో ఎన్నికల ప్రచారం తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : ఇచ్చిన హామిలను నెరవేర్చకుండా గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీని నమ్మితే మళ్లీ మోసమే చేస్తుందని తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి అన్నారు. మంగళవారం పంచాయతీ ఎన్నికల చివరి రోజు ప్రచారం సందర్భంగా తాండూరు మండలం కోటబాస్పల్లి, ఖాంజాపూర్, … Continue reading కాంగ్రెస్ వస్తే మళ్లీ మోసమే..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed