గౌతాపూర్ లో పొలిటికల్ హైడ్రామా..!

గౌతాపూర్ లో పొలిటికల్ హైడ్రామా..! – నేతలతో కలిసి గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యే – ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని బీఆర్ఎస్ నేతల ఆందోళన – సబ్ కలెక్టర్ కు బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థి ఫిర్యాదు – పరామర్శించేందుకు వెళ్లానని అన్న ఎమ్మెల్యే తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మండలంలో గౌతాపూర్ గ్రామంలో రాజకీయ పరిణామాలు పొలిటికల్ హైడ్రామాను తలపించాయి. తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి గౌతాపూర్ గ్రామానికి నేతలతో కలిసి రావడం వివాదాస్పదంగా మారింది. ఎన్నికల … Continue reading గౌతాపూర్ లో పొలిటికల్ హైడ్రామా..!