పంచాయతీ ఎన్నికలకు పటిష్ట ఏర్పాట్లు
పంచాయతీ ఎన్నికలకు పటిష్ట ఏర్పాట్లు – తాండూరు నియోజకవర్గంలో 500మందితో బందోబస్తు – పోలింగ్ కేంద్రాల వద్ద శాంతిభద్రతలకు చర్యలు – వికారాబాద్ జిల్లా అడిషనల్ ఎస్పీ రాములు నాయక్ తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : పంచాయతీ ఎన్నికల నిర్వహణకు పటిష్ట ఏర్పాట్లు చేయడం జరిగిందని వికారాబాద్ జిల్లా అడిషనల్ ఎస్పీ రాములు నాయక్ తెలిపారు. బుధవారం తాండూరు ఎంపీడీఓ కార్యాలయం వద్ద ఎన్నికల ఏర్పాట్లను తాండూరు డీఎస్పీ నర్సింగ్ యాదయ్యతో కలిసి పరిశీలించారు. ఈ … Continue reading పంచాయతీ ఎన్నికలకు పటిష్ట ఏర్పాట్లు
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed