తాండూరు నియోజకవర్గంలో 79.57శాతం పోలింగ్

తాండూరు నియోజకవర్గంలో 79.57శాతం పోలింగ్ – అత్యధికంగా పెద్దేముల్, అత్యల్పంగా బషీరాబాద్ – ఎన్నికల ప్రక్రియను పరిశీలించిన ఎన్నికల అధికారి షేక్ యాస్మిన్ భాష తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు నియోజకవర్గంలో పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరిగింది. మధ్యాహ్నం తరువాత నుంచి కౌంటింగ్ జరిగింది. నియోజకవర్గంలోని తాండూరు, యాలాల, పెద్దేముల్, బషీరాబాద్ మండలాల్లో పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఎన్నికల ప్రక్రియను … Continue reading తాండూరు నియోజకవర్గంలో 79.57శాతం పోలింగ్