మనోహర్‌ రెడ్డి కృషితో మెజార్టీ స్థానాలు

మనోహర్‌ రెడ్డి కృషితో మెజార్టీ స్థానాలు – ఎమ్మెల్యేకు నేతల శుభాకాంక్షల వెల్లువ – సన్మానించిన కాంగ్రెస్ నేతలు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి కృషితో పంచాయతీ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు గెలవడం పట్ల పార్టీ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం తాండూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డికి శుభాకాంక్షల వెల్లువ కొనసాగింది. ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డిని కాంగ్రెస్ నాయకులు అఫ్పూ(నయూం), న్యాయవాది కె.గోపాల్‌లు మర్యాదపూర్వకంగా … Continue reading మనోహర్‌ రెడ్డి కృషితో మెజార్టీ స్థానాలు