హస్తంలో సంబరాలు..!

హస్తంలో సంబరాలు..! – కొత్త సర్పంచులకు శుభాకాంక్షలు – సన్మానించిన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీలో అంబరాంటేలా సంబరాలు జరుపుకున్నారు. తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతు దారులు గెలుపొందడంతో సంబరాలు చేసుకున్నారు. శుక్రవారం తాండూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిని కొత్త సర్పంచులు, ఉప సర్పంచుల కలిశారు. ఎమ్మెల్యే సమక్షంలో నేతలు, కార్యకర్తలు జోషుల్గా గడిపారు. ఎన్నికల్లో గెలిచిన సర్పంచులు, ఉపసర్పంచులను … Continue reading హస్తంలో సంబరాలు..!