సల్లంగా చూడూ రేణుకా ఎల్లమ్మ తల్లీ..!

సల్లంగా చూడూ రేణుకా ఎల్లమ్మ తల్లీ..! – అమ్మవారిని దర్శించుకున్న బుయ్యని శ్రీనివాస్ రెడ్డి – సన్మానించిన ఉత్సవ కమిటి సభ్యులు తాండూరు, దర్శిని ప్రతినిధి : సల్లంగా చూడూ ఎల్లమ్మ తల్లీ అంటూ తాండూరు కాంగ్రెస్ నాయకులు, ఆర్బీఓఎల్ సీఈఓ బుయ్యని శ్రీనివాస్ రెడ్డి వేడుకున్నారు. శుక్రవారం తాండూరు పట్టణం నెహ్రు గంజ్‌లో వెలసిన రేణుకా నాగ ఎల్లమ్మ జాతర ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగాయి. ఇందులో భాగంగా బుయ్యని శ్రీనివాస్ రెడ్డి రేణుకా ఎల్లమ్మ … Continue reading సల్లంగా చూడూ రేణుకా ఎల్లమ్మ తల్లీ..!