దౌర్జన్యాలు కాంగ్రెస్ సంస్కృతి కాదు

దౌర్జన్యాలు కాంగ్రెస్ సంస్కృతి కాదు – నోటికొచ్చినట్లు మాట్లడితే ఖబడ్దార్ – పంచాయతీ లెక్కలు తేల్చుకుందాం రండి – జెడ్పీ స్థానాలు గెలిస్తే రాజకీయ సన్యాసంకు రెడి – మీడియా సమావేశంలో డీసీసీ అధ్యక్షులు ధారాసింగ్ తాండూరు, దర్శిని ప్రతినిధి : కాంగ్రెస్ పార్టీపై, తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిపై నోటికొచ్చినట్లు మాట్లాడితే ఖబడ్డార్ అంటూ డీసీసీ అధ్యక్షులు ధారాసింగ్, పార్టీ నాయకులు మండిపడ్డారు. శనివారం తాండూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో డీసీసీ అధ్యక్షులు ధారాసింగ్ మార్కెట్ … Continue reading దౌర్జన్యాలు కాంగ్రెస్ సంస్కృతి కాదు