గ్రామ అభివృద్ధికి కృషి చేయండి

గ్రామ అభివృద్ధికి కృషి చేయండి – జుంటుపల్లి నూతన సర్పంచుతో బీఎస్ఆర్ – శ్రీనివాస్ రెడ్డికి సర్పంచు వాణీగౌడ్ దపంతుల సన్మానం తాండూరు, దర్శిని ప్రతినిధి : అందరి సహాకారంతో గ్రామాభివృద్ధికి కృషి చేయాలని తాండూరు కాంగ్రెస్ నాయకులు, ఆర్బీఓఎల్ సీఈఓ బుయ్యని శ్రీనివాస్ రెడ్డి యాలాల మండలం జుంటుపల్లి గ్రామ నూతన సర్పంచ్‌ వాణిగౌడ్‌కు సూచించారు. తొలివిడతలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో జుంటుపల్లి సర్పంచుగా వాణిగౌడ్ గెలుపొందారు. ఇందులో భాగంగా ఆదివారం సర్పంచు వాణిగౌడ్ దంపతులు … Continue reading గ్రామ అభివృద్ధికి కృషి చేయండి