తాండూరుకు గంజాయి రవాణా – పక్కా స్కెచ్‌తో పట్టుకున్న ఎక్సైజ్ పోలీసులు – ప్యాకెట్లు, చాక్లెట్లు స్వాదీనం – అదుపులోకి ముగ్గురు నిందితులు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మీదుగా వెళ్లే కోణార్క్ ట్రైన్ లో ఎక్సైజ్ పోలీసులు గంజాయితో పాటు గంజాయి చాక్లెట్లను పట్టుకున్నారు. ఈ సంఘటన ఆదివారం తాండూరు రైల్వే స్టేషన్ లో జరిగింది. గత కొన్నేళ్లుగా తాండూరు మీదుగా గంజాయి రవాణా యధేచ్ఛగా సాగుతోందని ఆరోపణలు ఉన్నాయి. తాజాగా తాండూరుకు గంజాయిని … Continue reading తాండూరుకు గంజాయి రవాణా
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed