విద్యుద్ఘాతంతో గేదె, ఆవు మృత్యువాత

విద్యుద్ఘాతంతో గేదె, ఆవు మృత్యువాత – తాండూరు మండలం అంతారంలో ఘటన తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : విద్యుత్ షాక్ తగిలి ఓ గేదె, ఓ ఆవు మృత్యువాత పడ్డాయి. ఈ సంఘటన సోమవారం తాండూరు మండలం అంతారం గ్రామంలో జరిగింది. బాధితులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన పెండా స్వామి ద్వాస్ గేదె, ఆవులను పోషిస్తున్నారు. అయితే రోజూ మాదిరిగానే గేదె, ఆవులను మేత కోసం తీసుకవెళ్లారు. గ్రామ సమీపంలో ఉన్న ఓ … Continue reading విద్యుద్ఘాతంతో గేదె, ఆవు మృత్యువాత