కొత్త సర్పంచుల కీలక నిర్ణయం..!

కొత్త సర్పంచుల కీలక నిర్ణయం..! – వారి పదవులకు రాజీనామాలు – బషీరాబాద్ మండలంలో పరిణామాలు బషీరాబాద్, దర్శినిప్రతినిధి : పంచాయతీ ఎన్నికల్లో కొత్త సర్పంచులుగా ఎన్నికైన అభ్యర్థులు కీలక నీర్ణయం తీసుకున్నారు. వారికి ఉన్న పాత పదవులకు రాజీనామాలు సమర్పించారు. ఈ పరిణామాలు బషీరాబాద్ మండలం నావంద్గి పీఏసీఎస్ కార్యాలయంలో చోటు చేసుకున్నాయి. వికారాబాద్‌ జిల్లాలో తొలి విడతలో భాగంగా బషీరాబాద్‌ మండలంలో పంచాయతీ ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో మండలంలోని కోర్విచేడ్ … Continue reading కొత్త సర్పంచుల కీలక నిర్ణయం..!