ఆధార్ ఆప్‌డేట్ ఫ్రీ..! – 17 ఏండ్లలోపు వారికి ఉచితం – ఎలా, ఎక్కడ చేసుకోవాలంటే..? దర్శిని డెస్క్ : అదేంటీ ఆధార్ ఆప్‌డేట్ ఫ్రీగా చేసుకోవచ్చా.. అనే అనుమానం కలిగితే.. అదినిజమే అని ఆధార్ సంస్థ స్పష్టం చేస్తోంది. ఆధార్ ఆప్ డేట్ చేసుకోవాంటే ఫీజు చెల్లించాల్సిందే. కాని 17 ఏండ్లలోపు వారికి ఉచితంగా చేసుకునే అవకాశం కల్పించింది. ప్రభుత్వ పథకాలు, ధ్రువపత్రాలు, ఉపకారవేతనాలు ఇతరత్రా పొందాలంటే ఆధార్ కీలకమైంది. చిన్నప్పుడే ఆధార్ కార్డు తీసుకున్నా … Continue reading ఆధార్ ఆప్‌డేట్ ఫ్రీ..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed