మూడు రోజులే టైం..! – స్వచ్ఛందంగా ఆక్రమణలు తొలగించుకోవాలి – తాండూరు మున్సిపల్ కమిషనర్ యాదగిరి – రోడ్లపై వ్యాపారులకు హెచ్చరిక తాండూరు, దర్శిని ప్రతినిధి: మూడు రోజులలో రోడ్లపై ఆక్రమణలను తొలగించు కోవాలని తాండూరు మున్సిపల్ కమిషనర్ యాదగిరి వ్యాపారులకు సూచించారు. బుధవారం పట్టణంలోని పాత మున్సిపల్ కార్యాలయం ముందు నుంచి మార్కెట్ వరకు ఉన్న ప్రాంతాలను కమిషనర్ యాదగిరి పరిశీలించారు. టౌన్ ప్లానింగ్ అధికారులతో ఈ మార్గంలో ఉన్న ఆక్రమణలను పరిశీలించారు. రోడ్లపైకి వచ్చి … Continue reading మూడు రోజులే టైం..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed