భళా.. బుయ్యని..!

భళా.. బుయ్యని..! – పంచాయతీల హస్తగతంపై హర్షం – తాండూరు ఎమ్మెల్యేకు ఏఐసీసీ ఇంచార్జీ అభినందన తాండూరు దర్శిని ప్రతినిధి : ఏఐసీసీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ మీనాక్షి నటరాజన్ తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డిని అభినందించారు. బుధవారం మీనాక్షి నటరాజన్ ను ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మర్యాద పూర్వకంగా కలిశారు. వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గంలో తొలి విడతలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మద్దతు దారులను అత్యదిక స్థానాల్లో గెలిపించుకోవడంతో … Continue reading భళా.. బుయ్యని..!