రామందిరానికి విరాళాల వెల్లువ..!

రామందిరానికి విరాళాల వెల్లువ..! – ఒకే రోజు 10 మంది దాతల ఆర్థిక సాయం – ఆలయ కమిటి సభ్యులకు అందజేత తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం ఇందిరానగర్ లోని శ్రీరామ మందిరానికి విరాళాల వెల్లువ కొనసాగుతోంది. గత కొన్ని రోజులుగా రామ మందిర దేవాలయ పునర్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. దేవాలయ పునర్ నిర్మాణం కోసం ఆలయ కమిటీ సభ్యులు దాతల నుంచి ఆర్థిక సాయం సేకరిస్తున్నారు. పట్టణంలోని దాతల నుంచి విశేష … Continue reading రామందిరానికి విరాళాల వెల్లువ..!