కాలేజీలో ఇద్దరు దొంగలు..!

కాలేజీలో ఇద్దరు దొంగలు..! – అర్దరాత్రి చోరీకి యత్నాలు రికార్డు – ప్రిన్సిపల్‌ రూంలో బీరువాలు ధ్వంసం తాండూరు, దర్శిని ప్రతినిధి : కాలేజీలో ఇద్దరు దొంగలు చోరికి యత్నించారు. ఈ సంఘటన శుక్రవారం వెలుగులోకి వచ్చింది. యాలాల ఎస్ఐ విఠల్ రెడ్డి తెలిపిన వివరాలిలా ఉన్నాయి. తాండూరు పట్టణం హైదరాబాద్‌ రోడ్డు మార్గంలో మైనార్టీ స్కూల్, కాలేజీ కొనసాగుతోంది. అయితే గురువారం అర్దరాత్రి దాటిన తరువాత ఒంటి గంట సమయంలో ఇద్దరు వ్యక్తులు మాస్కులతో కాలేజీలోకి … Continue reading కాలేజీలో ఇద్దరు దొంగలు..!