అన్నం వండిందని.. ఆగ్రహం..!

అన్నం వండిందని.. ఆగ్రహం..! – కట్టుకున్న భార్యపై కట్టెతో దాడి – ఆరుసార్లు తలపై బాది దారుణం – కటకటాల్లోకి కసాయి భర్త.. అత్తామామలు – అనూష హత్యకేసులో నిందితుల రిమాండ్ – వివరాలు వెల్లడించిన తాండూరు పోలీసులు తాండూరు, దర్శిని ప్రతినిధి : రాత్రి వండిన అన్నం ఉండగా మళ్లీ అన్నం ఎందుకు వండావని ఆగ్రహంతో కట్టుకున్న భార్యను కట్టెతో దాడి చేశాడు. గాయాలు మానకముందే మళ్లీ దాడి చేయడంతో ఆమె మృతి చెందింది. తాండూరు … Continue reading అన్నం వండిందని.. ఆగ్రహం..!