కోట్ పల్లి సర్పంచ్ భర్త కుటుంభానికి భరోసా..!

కోట్ పల్లి సర్పంచ్ భర్త కుటుంభానికి భరోసా..! – పరామర్శించిన తాండూరు మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్‌ జిల్లా కోట్‌పల్లి నూతన సర్పంచ్ భర్త సంగయ్య స్వామిని తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి పరామర్శించారు. ఇటీవల గ్రామస్తుల దాడిలో సర్పంచ్ భర్త సంగయ్య స్వామి గాయాలపాలై హైదరాబాద్‌లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. శనివారం బీఆర్‌ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మెతుకు ఆనంద్‌తో కలిసి మాజీ … Continue reading కోట్ పల్లి సర్పంచ్ భర్త కుటుంభానికి భరోసా..!