‘నమస్తే’కు పీవీఆర్ గుడ్ బై..!

‘నమస్తే’కు పీవీఆర్ గుడ్ బై..! – దినపత్రికకు రాజీనామ పత్రం అందజేత – తదుపరి అడుగులపై పెరుగుతున్న అసక్తి తాండూరు, దర్శిని ప్రతినిధి : నమస్తే తెలంగాణ తాండూరు నియోజకవర్గం రిపోర్టర్ పెరుమాళ్ల వెంకట్ రెడ్డి శనివారం నమస్తే తెలంగాణ దినపత్రికకు రాజీనామా చేశారు. గత 13 సంవత్సరాలుగా నమస్తే తెలంగాణ దినపత్రికలో ఎన్నో అద్భుతమైన కథనాలను రాశారు. ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఎన్నో సేవలు అందించారు. తెలంగాణ ఉద్యమంలో పురుడు పోసుకున్న నమస్తే తెలంగాణ దినపత్రికకు … Continue reading ‘నమస్తే’కు పీవీఆర్ గుడ్ బై..!