క్రిస్మస్ విందుకు రండి..!

క్రిస్మస్ విందుకు రండి..! – రేపు తాండూరులో ఏర్పాటు – హాజరుకానున్న ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి – తాండూరు క్రిస్టియన్ మైనార్టీ చైర్మన్ అంకిత్ అనురాగ్ తాండూరు, దర్శిని ప్రతినిధి : రేపు తాండూరులో క్రైస్తవులకు ఏర్పాటు చేసిన క్రిస్మస్ విందుకు తరలిరావాలని నియోజకవర్గ క్రిస్టియన్ మైనార్టీ చైర్మన్ అంకిత్ అనురాగ్ కోరారు. ప్రతి సంవత్సరం క్రిస్మస్ సందర్బంగా ప్రభుత్వం క్రైస్తవులకు క్రిస్మస్ విందు ఏర్పాటు చేస్తోంది. ఇందులో భాగంగా రేపు తాండూరు పట్టణంలోని అంతారం రోడ్డు … Continue reading క్రిస్మస్ విందుకు రండి..!