క్రిస్మస్ పండగను సంతోషంగా జరుపుకోవాలి
క్రిస్మస్ పండగను సంతోషంగా జరుపుకోవాలి – తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి – నియోజకవర్గ క్రైస్తవులతో క్రిస్మస్ వేడుకలు తాండూరు, దర్శిని ప్రతినిధి : క్రిస్మస్ పండగను సంతోషంగా జరుపుకోవాలని తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్నారు. క్రిస్మస్ పండగను పురస్కరించుకుని ప్రభుత్వం ఆధ్వర్యంలో సోమవారం తాండూరు పట్టణంలో నియోజకవర్గంలోని క్రైస్తవులకు క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. అంతారం రోడ్డు మార్గంలోని మెట్రో ఫంక్షన్ హాల్లో తెలంగాణ మైనార్టీ క్రిస్టియన్ చైర్మన్ అంకిత్ అనురాగ్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన … Continue reading క్రిస్మస్ పండగను సంతోషంగా జరుపుకోవాలి
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed