సందడిగా క్రిస్మస్ సంబరాలు

సందడిగా క్రిస్మస్ సంబరాలు – మార్మోగిన ప్రార్థనామందిరాలు – వేడుకల్లో పాల్గొన్న చీఫ్ విప్ మహేందర్ రెడ్డి – సంబరాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి – శుభాకాంక్షలు తెలిపిన మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరులో క్రిస్మస్ పండగను క్రైస్తవులు భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. గురువారం ఉదయం నుంచి చర్చీలలో ప్రత్యేక క్రిస్మస్ ప్రార్థనలు జరిగాయి. క్రైస్తవ సోదరులు కుటుంబ సమేతంగా భారీ సంఖ్యలో తరలివచ్చారు. చెర్చీలలో ప్రత్యేక ప్రార్ధనలలో పాల్గొన్నారు. … Continue reading సందడిగా క్రిస్మస్ సంబరాలు