వైకుంఠ ఏకాదశికి రండి..!

వైకుంఠ ఏకాదశికి రండి..! – చీఫ్ విప్ మ హేందర్ రెడ్డికి ఆహ్వానం – 30న దస్తగిరిపేట్లో ఉత్సవాలు తాండూరు, దర్శిని ప్రతినిధి : ఈనెల 30న జరిగే వైకుంఠ ఏకాదశి ఉత్సవాలకు రావాలని తెలంగాణ రాష్ట్ర చీఫ్ విప్ మహేందర్ రెడ్డికి తాండూరు మండలం అంతారం గ్రామస్తులు, దేవాలయ కమిటి ప్రతినిధులు కోరారు. గురువారం తాండూరు పట్టణంలోని చీఫ్ విప్ నివాసంలో మహేందర్ రెడ్డిని వారు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈనెల 30న అంతారం అనుబంధ గ్రామం … Continue reading వైకుంఠ ఏకాదశికి రండి..!