ఉన్మాదిలా మారిన యువకుడు..!

ఉన్మాదిలా మారిన యువకుడు..! – స్నేహితునిపై కత్తితో హత్యాయత్నం – అడ్డువచ్చారని.. తండ్రి కొడుకులపై దాడి – తండ్రిని హైదరాబాద్‌కు తరలింపు – తాండూరు రాజీవ్ కాలనీ వద్ద ఘటన – విచారణ ముమ్మరం చేసిన పోలీసులు తాండూరు, దర్శిని ప్రతినిధి : కత్తితో స్నేహితున్ని చంపేందుకు యత్నించిన ఓ యువకుడు ఉన్మాదిలా మారి.. అడ్డుగా వచ్చిన ఓ తండ్రి కొడుకులపై అదే కత్తితో దాడి చేశాడు. తండ్రి కడుపులో నుంచి పేగులు బయటకు రాగా.. కుమారుడి … Continue reading ఉన్మాదిలా మారిన యువకుడు..!