బెల్ట్‌ దందాకు కళ్లెం..!

బెల్ట్‌ దందాకు కళ్లెం..! – భారీగా మద్యం బాటిళ్ల స్వాదీనం – రాజీవ్‌ కాలనీలో ఇద్దరిపై కేసులు – వెల్లడించిన యాలాల ఎస్ఐ విఠల్ రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం హైదరాబాద్ రోడ్డు మార్గంలోని రాజీవ్ కాలని, ఇందిరమ్మ కాలనీలలోని బెల్ట్ దందాకు యాలాల పోలీసులు కళ్లెం వేశారు. యాలాల ఎస్ఐ విఠల్ రెడ్డి ఆధ్వర్యంలో విస్తృత దాడులు నిర్వహించి భారీగా మద్యం బాటిళ్లను స్వాదీనం చేసుకున్నారు. అక్రమంగా విక్రయాలకు పాల్పడుతున్న ఇద్దరిపై … Continue reading బెల్ట్‌ దందాకు కళ్లెం..!