రామ మందిర దాతల ఉదారత..!

రామ మందిర దాతల ఉదారత..! – దేవాలయ పునర్ నిర్మాణానికి చేయూత – వస్తు, ధనరూపంలో సాయం తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం ఇందిరా నగర్‌లో పునర్ నిర్మిస్తున్న రామ మందిర దేవాలయం పునర్‌ నిర్మాణం కోసం దాతలు విరాళాలు అందిస్తూ ఉదారతను చాటుకుంటున్నారు. పలువురు దాతలు దేవాలయ పునర్‌ నిర్మాణంలో భాగస్వాములు అవుతున్నారు. వస్తు రూపంలో, ధనం రూపంలో సాయిం అందిస్తున్నారు. తాజాగా పట్టణానికి చెందిన రాజశేఖర్ అనే వ్యక్తి రామ మందిర … Continue reading రామ మందిర దాతల ఉదారత..!