కాంగ్రెస్ ప్రతిష్ట పెంచేలా పాలన

కాంగ్రెస్ ప్రతిష్ట పెంచేలా పాలన – కొత్త సర్పంచులకు సర్కారు సంపూర్ణ అండ – ఇచ్చిన హామీలను అమలు చేయండి – తాండూరులో ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి – జిల్లా ఇంచార్జ్ మంత్రి సమక్షంలో సర్పంచులకు సన్మానం తాండూరు, దర్శిని ప్రతినిధి : కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్ట పెంచేలా సర్పంచులు పాలన చేపట్టాలని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన సర్పంచులకు ఆదివారం సన్మాన కార్యక్రమం … Continue reading కాంగ్రెస్ ప్రతిష్ట పెంచేలా పాలన