ఎమ్మెల్యే సహాకారంతో వార్డుల అభివృద్ధి

ఎమ్మెల్యే సహాకారంతో వార్డుల అభివృద్ధి – 25వ వార్డులో సీసీ రోడ్డు పనులు ప్రారంభం – వార్డు మాజీ కౌన్సిలర్ ప్రభాకర్ గౌడ్ తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సహాకారంతో పట్టణంలోని వార్డుల అభివృద్ధి జరుగుతోందని 25వ వార్డు మాజీ కౌన్సిలర్ ప్రభాకర్ గౌడ్ అన్నారు. సోమవారం వార్డులో రూ. 3లక్షలతో చేపడుతున్న సీసీ రోడ్డు పనులను ప్రభాకర్ గౌడ్ వార్డు ప్రజలతో కలిసి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తాండూరు … Continue reading ఎమ్మెల్యే సహాకారంతో వార్డుల అభివృద్ధి