నాపరాతి సమస్యలపై ఎమ్మల్యే చొరవ

నాపరాతి సమస్యలపై ఎమ్మల్యే చొరవ – అసెంబ్లీలో ప్రస్తావించడం అభినందనీయం – హర్షం వ్యక్తం చేసిన స్టోన్, క్వారీ ఓనర్స్ అసోసియేషన్ తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు ప్రాంతంలో నాపరాతి వ్యాపారులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం స్థానిక ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి చొరవ చూడపం పట్ల స్టోన్ మర్చంట్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు అఫ్పూ (నయూం), మండల క్వారీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు అబ్దుల్ రావుఫ్ లు సంతోషం వ్యక్తం చేశారు. సోమవారం … Continue reading నాపరాతి సమస్యలపై ఎమ్మల్యే చొరవ