భద్రేశ్వర దేవాలయ అభివృద్ధే ధ్యేయం..!

భద్రేశ్వర దేవాలయ అభివృద్ధే ధ్యేయం..! – త్వరలో దుకాణాల సముదాయం ప్రారంభం – ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి తోడ్పాటుతో ఆలయ పురోగతి – రెనరేషన్ కమిటి చైర్మన్ పటేల్ కిరణ్, సభ్యులు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరులోని ప్రసిద్ద భావిగి భద్రేశ్వర దేవాలయ అభివృద్ధే ధ్యేయని దేవాలయ రెనవేషన్ కమిటి చైర్మన్ పటేల్ కిరణ్‌ కుమార్, కమిటి సభ్యులు తెలిపారు. మంగళవారం చైర్మన్ పటేల్ కిరణ్‌, సభ్యులు దుకాణదారులతో కలిసి మాట్లాడారు. భావిగి భద్రేశ్వర స్వామి … Continue reading భద్రేశ్వర దేవాలయ అభివృద్ధే ధ్యేయం..!