వృద్ధుల సేవలో సంతృప్తి..!

వృద్ధుల సేవలో సంతృప్తి..! – కందనెల్లిలో దుప్పట్ల పంపిణీ – మార్వాడి యువమంచ్ సేవా కార్యక్రమం తాండూరు, దర్శిని ప్రతినిధి : వృద్ధులకు సేవా కార్యక్రమాలు నిర్వహించడం సంతృప్తిని కలిగిస్తోందని తాండూరు మార్వాడి యువమంచ్ సభ్యులు అన్నారు. మంగళవారం పెద్దేముల్ మండలం కందనెల్లి గ్రామంలో మార్వాడి యువమంచ్ ఆధ్వర్యంలో రెండో విడత దుప్పట్ల పంపిణీ నిర్వహించారు. మార్వాడి యువమంచ్ సభ్యులు గ్రామంలోని వృద్ధులకు చలికాలంను దృష్టిలో ఉంచుకుని దుప్పట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మార్వాడి యువమంచ్ … Continue reading వృద్ధుల సేవలో సంతృప్తి..!