రైతుల అభివృద్ధికి సర్కారు ప్రాధాన్యం

రైతుల అభివృద్ధికి సర్కారు ప్రాధాన్యం – కందుల కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలి – తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి: రైతుల సంక్షేమం, అభివృద్ధికి కాంగ్రెస్ సర్కారు ప్రాధాన్యం ఇస్తోందని తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్నారు. గురువారం తాండూరు మార్కెట్ కమిటి ఆధ్వర్యంలో మార్కెట్ కమిటీ, నాఫెడ్, సెర్ఫ్ సంస్థ సహాకారంతో కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేశారు. మార్కెట్ కమిటి చైర్మన్ పట్లోళ్ల బాల్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి … Continue reading రైతుల అభివృద్ధికి సర్కారు ప్రాధాన్యం