పేదల ఆరోగ్యానికి భరోసా

పేదల ఆరోగ్యానికి భరోసా – తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి – 88 మందికి సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ తాండూరు, దర్శిని ప్రతినిధి : పేదల ఆరోగ్యానికి తెలంగాణ సర్కారు భరోసా అందిస్తుందని తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్నారు. గురువారం తాండూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గంలోని వివిధ మండలాల లబ్దిదారులకు సీఎంఆర్ఎఫ్ కింద మంజూరు అయిన చెక్కుల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి తన చేతుల మీదుగా నియోజకవర్గంలోని 88 … Continue reading పేదల ఆరోగ్యానికి భరోసా