అదరగొట్టిన అక్షర విద్యార్థిని..!

అదరగొట్టిన అక్షర విద్యార్థిని..! – జాతీయ ఖోఖో పోటీలకు ఎంపికై శ్రీలక్ష్మీ – అభినందించిన ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్‌ జిల్లా తాండూరులో ఎస్‌జీఎఫ్‌ ఆధ్వర్యంలో జరిగిన రాష్ట్రస్థాయిలో ఖోఖో పోటీలలో ఆక్షర్ హైస్కూల్ విద్యార్థిని కె.శ్రీలక్ష్మీ అదరగొట్టింది. పోటీలో ప్రతిభను కనబరిచి జాతీయ స్థాయి ఖోఖో పోటీలకు ఎంపికైంది. ఈ విషయాన్ని శుక్రవారం స్కూల్ ప్రిన్సిపల్ మోహన్ కృష్ణ గౌడ్ ఓ ప్రకటనలో తెలిపారు. గత నెల డిసెంబర్ 30వ తేది … Continue reading అదరగొట్టిన అక్షర విద్యార్థిని..!